మీ స్మార్ట్ ఫోన్ వేడెక్కుతోందా? ఈ టిప్స్ మీ కోసమే
• ఎండలో స్మార్ట్ఫోన్ ఉపయోగించకూడదు. సూర్యకాంతి మొబైల్పై నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
• కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలి. ఒకవేళ కంపెనీ ఛార్జర్లు పాడైతే అదే కంపెనీకి చెందిన
ఒరిజినల్ ఛార్జర్లను కొనాలి.
* ఫోన్ పగిలినా, చిన్న డ్యామేజ్ అయినా వెంటనే రిపేర్ చేయించాలి. లేదంటే ఫోన్ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టొద్దు. అలా ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే ఫోన్ పాడవుతుంది.
* మొబైల్ లో వాడని యాప్స్ ఉంటే డిలీట్ చేసుకోవాలి. ఆ యాప్సున్ను ఉపయోగించకపోయినా బ్యాగ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి.