Mouth Ulcers Best Remedies

ఇలా చేస్తే నోటిలో పుండ్లు మాయం!

* నోటి పుండ్లు (మౌత్ అల్సర్లు) ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి

* నోటి శుభ్రత పాటించకపోవడం, మలబద్ధకం, పోషకాల లోపాలతో

TRA తేనెను తీసుకుని సమస్యాత్మక ప్రాంతాల్లో రాసుకోవాలి

* తేనెలో ఆమ్లా పౌడర్ లేదా చిటికెడు పసుపు కలిపి రాసుకున్నా ప్రయోజనం ఉంటుంది.

* ములేతి పౌడర్ను తేనెతో లేదా నీటితో కలిపి సేవించాలి * నోటి పుండ్లతో బాధపడేవారు తక్షణ ఉపశమనం పొందాలంటే ములేతి పౌడర్ ఉత్తమమైన ఔషధం.

* 1/2 టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు నీటితో కలిపి డికాషన్

తయారు చేయాలి.

" దీనిని రోజుకు 1-2 నిమిషాలపాటు నోట్లో పెట్టుకుని అనంతరం ఉమ్మి వేయాలి.

ఓ నోటి పుండ్లు ఉన్నవారు కొన్ని తులసి ఆకులు తీసుకుని బాగా నమలాలి.

" నోటిలో పుండ్లు ఏర్పడితే నెయ్యి లేదా కొబ్బరి నూనెను వాటి చుట్టూ రాసుకుని మసాజ్ చేసుకోవాలి

* ఇలా చేయడం వల్ల నోటి పుండ్లు త్వరగా నయం అవుతాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال