Benefits of eating Ice Apple in Summer Season

            తాటి ముంజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనం

                                 

ముంజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని 'ఐస్ యాపిల్' అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో లభిస్తాయి. తాటి ముంజల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

- వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. ఈ పండులో క్యాలరీలు తక్కువ మొత్తంలో, శరీరానికి కావాల్సిన

శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

- తాటి ముంజలు తింటే ఎండాకాలంలో వేడికి ముఖంపై వచ్చే చిన్ని చిన్న మొటిమల నుంచి ఉపశమనం పొందొచ్చు. - ముంజుల్లో అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. -వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలను ఇవి బ్యాలన్స్ చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్,

క్యాల్షియం శరీరానికి చాలా అవసరం.

తాటి ముంజలు తినడం గర్భిణులకు మంచిది. ప్రెగ్ననీ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాదు. అలాంటి వారు ముంబల్ని తినాలి. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా ముంజలు దూరం చేస్తాయి.


- తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ.బి. సి విటమిన్లు, ఐరన్, జింగ్, ఫాస్ఫరస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో వీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.


-ముంజలు చికెస్పాకా బాధపడే వారికి దురద నుంచి ఉపశమనం అందించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. - తాటి ముంజులు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుంది..


* వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే టోనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా


-శరీగానికి కావాల్సిన మినరల్స్, మ్యాట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ముంజులు కీలక పాత్ర పోషిస్తాయి. - తాటి ముంజల పొట్టులో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి అని చాలా అవసరం. అలాగే ఈ పొట్టు పల్లె శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజుల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال