శరీరంలోని కొవ్వును సులభంగా కరిగించుకోండిలా
* తక్కువ కెలొరీలుండే కూరగాయలను తినాలి. * మాంసం, పాలు, పప్పుదినుసులను తీసుకోవాలి.
* నూనెలో వేయించినవి, మసాలాలను తినడం తగ్గించి తాజాపండ్లను తినాలి.
* వారంలో కనీసం మూడుసార్లు బరువులెత్తే వ్యాయామాలను చేయాలి.
* అతి తక్కువ కెలొరీలుండే కూల్ డ్రింక్స్ తీసుకోవాలి. లేదంటే తాజా పండ్ల రసాలను తాగాలి.
* రోజూ 8000 అడుగులు నడవాలి. నడక వల్ల శరీరం మొత్తం కదులుతుంది
Tags
Health & Fitness