Stree ante avasaram Kadhu oka Dhairayam (స్త్రీ అంటే పురుషునికి అవసరం కాదు ధైర్యం)



రామునికి              సీత

 కృష్ణునికి               రాధ

 ఈశునకు          ఈశ్వరి

 మంత్రపఠనంలో   గాయత్రి

 గ్రంధ పఠనంలో          గీత

 దేవుని యెదుట- వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన, వీరికి తోడుగా  శ్రద్ధ

 * మన దినచర్యలో భాగంగా

 ఉదయానికేఉష, అరుణ

 సాయింత్రం        సంధ్య

 చీకటైతే              జ్యోతి, దీప

  పడుకున్నాక       స్వప్న

 చూచేటప్పుడునయన

 వినేటప్పుడు     శ్రావణి

 మాట్లాడునప్పుడువాణి

 ఓరిమిలో        -వసుధ

 వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ

 నడుస్తున్నప్పుడు  హంస

 నవ్వుచున్నప్పుడు    హాసిని, ప్రసన్న

 అద్దంలో చూస్తే  సుందరి

 చేసేపనికి  -స్పూర్తి

 పని చేయడానికి      స్పందన

 మంచి పనికి  పవిత్ర

 ఇష్టంగాచేసే పనికి    ప్రీతి

 నీరు త్రాగునపుడు  గంగ

 అబద్ధ మాడునపుడు  కల్పన

 నిజం చెప్పేటపుడుసత్యవతి, నిర్మల

 ఆలోచనలప్పుడు    ఊహా,

 భావన చదువుచున్నప్పుడు    సరస్వతి

 వ్యాపారంలో         ప్రతిభ , ప్రగతి

 సంతోషంలో   సంతోషి

 కోపంలో          భైరవి

 ఆటలాడునప్పుడు  ఆనంది

 గెలుపు కోసంజయ, విజయ

 గెలిచిన తర్వాత     కీర్తి

 సరిగమలు నేర్చునపుడు    సంగీత

 పాటలు పాడునపుడు    శృతి, కోకిల

 తాళం వేయునపుడు     లయ

 నాట్యమాడునపుడు      మయూరి

 సాహిత్య గోష్టిలో       కవిత

 నగరాన్ని కాపాడుతూ     ప్రకృతి

   జీవిత గమనంలో మనతో

విద్యాభ్యాసంలో     విద్య

సంపాదనప్పుడు   లక్ష్మి

 చేసేవృత్తిలో           ప్రేరణ పని

చేసి వచ్చాక  శాంతి

 చిన్నతనంలోలాలన

మధ్యవయస్సులో -మాధురి

 ముసలితనంలో- కరుణ, మమత

  వందే జగన్మాతరం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال