..📯 ఆదిలక్ష్మీ ..
సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే . మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే .. పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే . జయజయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం .. 1
.. 📯 ధాన్యలక్ష్మీ ..
అహికలి కల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే . క్షీరసముద్భవ మంగలరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే .. మంగలదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే . జయజయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం .. 2
.. 📯ధైర్యలక్ష్మీ ..
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే . సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే .. భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే . జయజయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం .. 3
.. .📯గజలక్ష్మీ ..
జయజయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే . రథగజ తురగపదాది సమావృత పరిజనమండిత లోకనుతే .. హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారిణి పాదయుతే . జయజయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం .. 4..
.. 📯సంతానలక్ష్మీ ..
అహిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే . గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్త భూషిత గాననుతే .. సకల సురాసుర దేవమునీశ్వర మానవవందిత పాదయుతే . జయజయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి త్వం పాలయ మాం ..5
.. 📯విజయలక్ష్మీ ..
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే . అనుదినమర్చిత కుంకుమధూసర- భూషిత వాసిత వాద్యనుతే .. కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే . జయజయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం ..6..
. 📯. విద్యాలక్ష్మీ ..
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే . మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే .. నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే . జయజయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం ..7.
. . 📯ధనలక్ష్మీ ..
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే . ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే .. వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే . జయజయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ..8..
Tags
Devotional