How to Increase Hemoglobin Percentage in Blood(రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గకుండా ఈ ఐదింటిని తీసుకోవాలి )


రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటివారు క్రింది 5 పదార్థాలను తీసుకుంటే చాలు. అవేంటో చూద్దాం.

ఖర్జూరం: ఖర్జూరాలు ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికముగా ఉంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం లాల్సియంలు, హీమోగ్లోబిన్‌‌ను పెంచుతాయి

పుచ్చకాయ: పండులో అత్యధిక స్థాయిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, విటమిన్‌ - సి, బి ఉంటాయి. ఆహారంలో ఐరన్ఎక్కువగా ఉన్నప్పుడు శరీరములో శక్తి, ఓపిక పెరుగుతాయి.

బెర్రీస్: స్ట్రా బెర్రీల్లో కొన్ని రకాల్లో అత్యధికంగా ఐరన్ వుంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, , విటమిన్లు వుంటాయి.

పండ్లు - కూరగాయలు : బీట్రూట్, ఆరెంజ్, క్యారెట్ జ్యూస్ బ్రేక్ ఫాస్ట్కి ముందు తాగితే హిమోగ్లోబిన్స్థాయిలు పెరుగుతాయి.

మాంసం: మాంసాహారులైతే మటన్తింటే మంచిగా హిమోగ్లోబిన్స్థాయిలు పెరుగుతాయి. గుడ్లు కూడా తీసుకోవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال