శ్రీవిష్ణు
హీరోగా వచ్చిన 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షేకులను పలకరించింది నివేథా పేతురాజ్. ఆ తరువాత తమిళ
సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రావడం తో అక్కడికి
వెళ్ళిపోయింది. మళ్ళీ సాయి ధరమ్
తేజ్ నటించిన 'చిత్ర లహరి' సినిమాతో
తెలుగులోకి వచ్చింది. అయితే ఈ మధ్య
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల
వైకుంఠపురములో' సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది
నివేథా. అయితే ప్రస్తుతం కరోనా
లాక్ డౌన్ కారణంగా సినిమా
షూటింగ్స్ లేకపోవడం తో ఇంట్లోనే ఉంటుంది.
అయితే ఈ లాక్ డౌన్
సమయం లో అభిమానులకు దూరంగా
ఉండటం ఇష్టం లేక నివేథా
కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్
చేసింది. అందులో తన అందాలను ఏ
మాత్రం దాచుకోకుండా యువకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆ
ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
నివేథా పేతురాజ్ ప్రస్తుతం రామ్ అలాగే సాయి
ధరమ్ తేజ్ సినిమాలో నటిస్తోంది.
అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో
కూడా నటిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి.
అయితే అందులో ఎంత నిజం ఉందొ
మాత్రం తెలియదు.
Tags
Movie News