అలోవెరా తో బరువు తగ్గవచ్చు


ప్రస్తుత మన సమాజంలో ప్రతి మనిషిని పట్టి పీడిస్తున్న ఏకైక జబ్బులు మూడు. ఒకటి హార్ట్ ఎటాక్, షుగర్,ఊబకాయం . మూడు సమస్యలు చాలా మందికి సవాల్ గా మారాయి. అయితే ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న వారు ఎక్కువగా ఇబ్బంది పడేది అధిక బరువు,ఉబకాయంతోనే. దీనికి కారణం ప్రస్తుత కాలంలో అందరిని ఆకట్టుకుంటున్న ఫాస్ట్ ఫుడ్స్ ఇందుకు ప్రధాన కారణం.   ఫాస్టఫ్యూడ్స్ ,పిజ్జాలు ,బేకరీ ఐటమ్స్ అధికంగా తినడం వలన అధిక బరువు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.

అధిక బరువుని తగ్గించుకోవడానికి మన ఆయుర్వేదంలో అలోవెర ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగు చేయడంలో కానీ, కొవ్వుని త్వరగా కరిగించడంలో కానీ అలోవెర ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి అలొవెరా తో ఎలా అధిక బరువు తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా అలొవెరా నుంచీ తీసిన రసాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని అందులో ఒక చెంచాడు తేనే, నిమ్మరసం బాగా కలపాలి. వ్యాయామం చేసే ముందుగాని, లేదా తరువాత గాని జ్యూస్ తీసుకోవడం వలన శరీరంలో ఊహించని విధంగా శక్తి ఉత్పన్నం ఆయె మన  బాడీ మెటబాలిజం సరవుతూ బరువు క్రమంగా తగ్గుతారు. ఒక వేళ జ్యూస్ అలా త్రాగడానికి ఇష్టం లేకపోతే మీకు నచ్చిన ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లోకి అలోవెర జ్యూస్ ని కలిపి త్రాగాచ్చు.ఇలా చేయడం వలన కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, చర్మం ఎంతో కోమలంగా నిగ నిగలాడుతుంది .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال