బిగ్ బాస్’ మూడో సీజన్ అనేక అటుపోట్లు మధ్యే ముగింపు దశగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఈ సీజన్లో షో రక్తి కట్టలేదన్నది స్పష్టంగా అర్ధం అయింది అందరికి . ఈ సారి పార్టిసిపెంట్లూ అనుకున్న స్థాయిలో లేరు. హోస్ట్ నాగార్జున కూడా అనుకున్న స్థాయిలో అలరించటం లేదని అభిప్రాయాలున్నాయి. ఐతే షో మరీ తీసికట్టుగా అయితే లేదు.
ఏదో ఒక మోస్తరుగా మా టీవీ లో సాగిపోతోంది. షో ఇంకో నెల రోజుల్లో ముగియబోతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ లో హౌస్‌లో 8 మంది పార్టిసిపెంట్లు ఉన్నారు. వచ్చే మూడు వారాల్లో వీరిలోంచి ముగ్గురు ఎలిమినతె అయి బయటికి వెళ్లనున్నారు. ఐదుగురు ఫైనల్‌కు చేరుకోబోతున్నారు . మరి ఈ మూడు వారాల్లో ఎలిమినేట్ అయ్యేదెవరు.. టైటిల్ రేసులో నిలిచేదెవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ప్రస్తుతం ఈ షో పట్ల జనాల్లో ఉన్న ఫీడ్ బ్యాక్, ట్రెండ్స్ ప్రకారం చూస్తే వచ్చే మూడు వారాల్లో ఇద్దరు మగాళ్లు, ఓ అమ్మాయి బయటికి వెళ్లే అవకాశముంది. ఇప్పటిదాకా షోలో కొనసాగడమే ఎక్కువ అని అభిప్రాయం కలిగించిన కడప మహేష్ రాబోయే వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాల పుష్కలంగా ఉన్నాయి. ఈ వారం వరుణ్ , రాహుల్ కలిసి అతను ఎలిమినేషన్‌లోకి వచ్చారు. మిగతా ఇద్దరూ టైటిల్‌కు గట్టి పోటీదారులు.
వాళ్లకు మహేష్‌తో పోలిస్తే మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి మహేష్ ఎలిమినేట్ కావడం ఖచ్చితమే . తర్వాతి రానున్న రెండు వారాల్లో ఏదో ఒక వారం అలీ ఎలిమినేట్ కావచ్చు. ఒకసారి ఎలిమినేట్ అయి తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అలీ రాజా పట్ల జనాల్లో అంత పాజిటివిటీ టాక్ ఏమీ లేదు. ప్రస్తుతం హౌస్‌లో మిగిలిన ముగ్గురు అమ్మాయిల్లో శ్రీముఖి ఫైనల్‌కు చేరడం అనేది లాంఛనమే అని భావిస్తున్నారు. వితిక, శివజ్యోతిల్లో ఎవరు ఒకరు ఎలిమినేట్ కావచ్చు.
వితిక పట్ల జనాల్లో నెగెటివిటీ కూడా ఉంది. వితికను బయటికి పంపొచ్చు బహుశా ఫైనల్ వీక్‌లో వరుణ్, బాబా, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, శివజ్యోతి హౌస్‌లో కొనసాగి టైటిిల్ కోసం పోటీ పడొచ్చు.-

Tags
Movie News