ఒకప్పుడు
మద్యం సేవించడం అనేది మగవాళ్లకు మాత్రమే
పరిమితమై ఉండేది . కానీ,
ఇప్పుడు మాత్రం ఎవడిదగ్గర పైసల్ ఉంటె ఆడైన
మగ అయినా కూడా సంబంధం
లేదు అన్నట్లు మారిపోయింది. జనాలు అదే చేస్తున్నారు.
సినిమా హీరోయిన్స్
కూడా అదే చేస్తున్నారు. మద్యం
సేవించి పార్టీలంటూ వెళ్లి అక్కడ అనుకోకుండా అక్కడ
తప్ప తాగి ఇదొక రచ్చ
చేస్తూ రోజూ వార్తల్లో నిలుస్తూ
వస్తారు.
వివరాల్లోకి
వెళితే.. తమిళ బిగ్ సీజన్
లో తన స్టైల్ అందంతో
ఆకట్టుకున్న ఆషికా ఆనంద్ అంటే తెలియని వాళ్ళు
ఉండరేమో.. అందం, అభినయం ఉన్న
ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే
చాలా సౌత్ ఇండియన్ సినిమాలలో
నటించింది. ఆ సినిమాలన్నీ హిట్
టాక్ ని అందించాయి. ప్రస్తుతం
ఎంత గా ఫామ్ లో
ఉందొ అంతకు మించి వివాదాల్లో కూడా నిలుస్తుంది.
ఇకపోతే
ఈ హాట్ బ్యూటీ చెన్నైలో
నివాసం ఉంటుంది. ఆమె శనివారం అర్ధరాత్రి
తన ఫ్రెండ్స్ తో కలిసి లాంగ్
డ్రైవ్ కి వెళ్లి కారులో
మద్యం మత్తులో జోరుగా కారు నడపడంతో కారు
స్పీడ్ కూడా ఎక్కువ అవ్వడంతో
పక్కన ఎవరు ఉన్నారు కారు రోడ్ మీద
వెళ్తుందా లేక మనుషుల మీద
వెళ్తుందా అనే విషయం మద్యం
మత్తులో మరచి మరి ఈ
అమ్మడు కారు ఓ స్విగ్గి
డెలివరీ బాయ్ మీదకు దూసుకెళ్లింది. పుట
గడవని ఆ స్విగి అబ్బాయి
పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.ప్రాణాలంటే
లెక్క లేని ఈ అమ్మడు
కారును వదిలేసి అక్కడ నుండి ఉడాయించింది.
అతనికి గాయాలవడంతో అతని పరిస్థితి విషయమంగా
ఉంది. అతన్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Tags
Movie News