👉దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.
👉అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ.
👉దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు.
👉దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది.
👉 ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది.
👉కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి.
👉గర్బవతులు ప్రతి రోజు ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి. దానిమ్మ రసం ఒకసారి తాగడము వలన 60 మి.గ్రా ఫోలేట్ వస్తుంది
👉దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది.
👉 పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
👉ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది.
👉 ఆస్టియోఆర్థ్రయిటిస్తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు.
👉వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం.
👉నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.
👉దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి.
👉దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది.
👉గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ.
👉దీని ఆకులకు నూనె రాసుకుని వాపు ఉన్న చోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.
👉అధికరక్తపోటుతో బాధపడుతున్న వారికి మరియూ గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది .
👉మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది
👉దానిమ్మగింజలు నోటిలో వేసుకుని నమలడము కన్న దాన్ని రసము తీసుకొని తాగడము మేలు ... మంచిది .
👉 ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి.
👉అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
👉సహజ ఆస్ప్రినే కాదు... దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా.
👉దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం.
👉సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.
👉గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది.
👉 గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుంది.
👉వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం.
👉ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి.
👉అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
👉రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం.
👉 దానిమ్మ రసము అంగసంభాన సమస్యలను నివారిస్తుంది ...
👉దానిమ్మ శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది
👉గుండె (హృదయము) కు మేలు చేస్తుంది. 'కొలెస్టరాల్ ' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది .
👉 రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది .
👉దానిమ్మ గింజల, నూనె ... రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది .
Tags
Health & Fitness