ప్రస్తుతం ఒక్క మన దేశమే కాదు.. ప్రపంచ దేశాలలో లాక్ డౌన్ నడుస్తుంది.. ఏ ఒక్కరు బయటకు రాకూడదు.. అందరూ ఇళ్లలోనే ఉండాలి.. దీంతో మొత్తం అన్ని బంద్ అయ్యాయి.. ఈ-కామర్స్ కంపెనీలు కూడా బంద్ అయ్యాయి.. ఇప్పట్లో ఏవి ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు.. అయితే లాక్ డౌన్ తర్వాత స్మార్ట్ ఫోన్ కొనాలి అని అనుకునే వారు పది వేల లోపు ఈ ఫోన్స్ అద్భుతంగా ఉన్నాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ ఎం30..
6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, 13 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇంకా సెల్ ఫోన్ ధర: రూ.9,685.
రియల్ మీ 5ఐ
6.52 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 12 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
రియల్ మీ యూ1
6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, 13 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా, 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇంకా ధర: రూ.8,499.
రెడ్ మీ 8
6.22 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 12 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, ధర: రూ.8,999
రియల్ మీ సీ3
6.5 అంగుళాల డిస్ ప్లే, 12 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇంకా ధర రూ.7,499.
రియల్ మీ 5
6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 12 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా, 13 మెగా పిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర: రూ.9,999.