ఒక టీవీ షో హిట్ అవ్వాలంటే.. షో లో యాంకర్ అందాలను వలక బోయలన్న విషయం తెలిసిందే.. అందుకే కొన్ని షో లు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని షో లు మాత్రం విమర్శల తో ముందుకెళ్తున్నాయి.రోజుకో కొత్త షో తో యాంకర్లు కూడా వారి హవాను కొనసాగిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా ఎరువుల కన్నా కూడా బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ షో ల ద్వారా చాలా మంది ఆకట్టుఉంటూ వస్తున్నారు. అందుకే టీవీ షోలలో యాంకరింగ్ చేసే యాంకర్లకు మంచి డిమాండ్ ఉంది..
అసలు విషయానికొస్తే .. బుల్లి తెరపై యాంకర్లు గా చాలా మందే ఉంటారు కానీ వారిలో కొంతమందికే మంచి టాక్ ఉంటుంది. తెలుగు యాంకర్లు అంటే ముఖ్యంగా వినిపించే పేరు లెజండరీ పర్సన్ సుమ.. ఆ తర్వాత వినిపించే పేరు ఝాన్సీ, ఉదయ భాను, తదితరులు.. కానీ ఈ ఆద్య కాలంలో ఒక్క సుమ తప్ప మిగిలిన వారి పేర్లు కనుమరుగైనాయ్యి.ఈ మధ్య కాలంలో హాట్ అందాలను ఆరబోస్తూ పేరును తెచ్చుకున్న యాంకర్ల పేర్లు అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు.. యాంకర్ రష్మీ. .. అనసూయ.. శ్రీముఖి.. వీరి పేర్లు ఎక్కువగా యువలో క్రేజ్ ను సంపాదించుకున్నాయి. అందుకే రోజులో వార్తతో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇకపోతే వీరు ఈ మధ్య సినిమాలలో కూడా నటిస్తున్నారు..
ఈ హాట్ యాంకర్లు అంతగా పేరు తెచుకొవడానికి కారణం నాన్ సింక్ పంచులు.. అంతకు మించి అందాల ఆరబోత పేరుతో రెచ్చిపోవడం.. మరొక విషయమేంటంటే వీరున్న షో లన్నీ కూడా కాలేజ్ స్టూడెంట్స్ తో కొనసాగుతున్నాయి. అందుకే వారి అందాలు వారిని ఆకట్టుకుంటుంటే.. పెద్దలను మాత్రం తలా నొప్పికి గురిచేస్తుంది. అందుకే వారందరు హాట్ యాంకర్లుగా కొనసాగుతున్నారు. ఇంకా రేటింగ్ కోసం కూడా అలానే చేస్తుండటం గమనార్హం..