అల్లు
అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఐదు
భాషల్లో విడుదల చేయబోతున్నారు. కాగా రంగస్థలంలో యాంకర్
అనసూయకు మంచి పాత్ర ఇచ్చిన
సుకుమార్.. పుష్పలో ఆమెకు అవకాశం ఇచ్చినట్లు
మొదటి నుంచి టాక్ నడిచింది.
కానీ తాజా సమాచారం ప్రకారం
ఈ మూవీ నుంచి అనసూయను
తప్పించినట్లు తెలుస్తోంది.
ఐదు
భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల
ముందుకు తీసుకురావాలనుకుంటోన్న చిత్ర యూనిట్.. అన్ని
భాషల్లో కాస్త పేరు మోసిన
క్యాస్టింగ్ను తీసుకోవాలని భావిస్తుందట.
ఇక అనసూయకు తెలుగు మినహా.. మిగిలిన భాషల్లో క్రేజ్ లేకపోవడంతో ఆ పాత్ర నుంచి
ఆమెను తప్పించినట్లు టాక్.
Tags
Movie News