సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైనది యాలుకులు.. బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే ముఖ్య కారణం. అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి.. చాల ప్రయోజనాలు ఉన్నాయి అంటే నమ్మండి. నిజానికి యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే మీరు ఆశర్య పోకుండా ఉండరు.
అయితే రాత్రి పడుకోపోయే ముందు ఒక్క యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే ఏమవుతుందో తెలుసుకుందామా మరి... ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మనకు ఎటువంటి మెడిసిన్ ఉపయోగించ వలసిన అవసరం లేదు. ఇటీవల కాలం లో చాలా మంది బరువు తగ్గించుకోవడాని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సులువుగా బరువును అదుపులో పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను బాగా అభివృద్ధి చేస్తుంది. దీని ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కూడా అధికమించవచ్చు.
ప్రతి నిత్యం ఒక యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలినాలు, చెడు పదార్దాలు పోతాయి అని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాదు రక్తప్రసరణ కూడా బాగా పెరుగుతుంది.యాలుక్కాయను తినడం వల్ల తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. చాలా మంది రోజు రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు అందరు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగితే బాగా హాయిగా పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు. అంతే కాదు జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు కూడా బాగా సహాయపడుతుంది.

Tags
Health & Fitness