ఈ రోజుల్లో మనం తినే ఆహార మొత్తం కల్తీ అయిపోయింది. ఏ పండు తినాలి అన్న ఏ జ్యూస్ తాగాలి అన్న పూర్తిగా కల్తీ . ప్రస్తుతం క్యాల్షియం ఫుడ్ కంటే కమర్షియల్ పుడ్ ఎక్కువగా ఉంటుంది.ఇక అటు జనాలు కూడా మసాలా ఫుడ్ నే బాగా ఇష్టపడుతుడంతో రోజురోజుకు రోగాలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి . ఈ క్రమంలో ఎంతోమంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇక ఈ డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. మన బాడీ లోని ప్రాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. బాడీలో షుగర్ లెవెల్స్ తగిన మోతాదులో ఉండేలా ఇన్సూలిన్ పనిచేస్తుంది. డయాబెటిస్ కారణంగా బాడీలో షుగర్ ఎక్కువైపోతే ఇన్సులిన్ తగ్గిపోతుంది. దీంతో బ్లడ్లో షుగర్ లెవెల్స్ మరింతగా పెరిగిపోయి వాటిని కంట్రోల్ చేయడానికి మనం ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్ బాడిలోకి ఎక్కించుకోవాలి నిద్ర వస్తోంది. దీనిని డయాబెటిస్ అంటారు. ఈ వ్యాధి ఉన్నవారికి ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. డయాబెటిస్ ఉన్న వాళ్ళు అవస్థలు అయితే అన్నీ ఇన్నీ కావు. ఎంత తినాలని ఉన్న స్వీట్ పదార్థాలు తినకూడదు... ఇక రైస్ కూడా తగిన మోతాదులో తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటేనే వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది.
అయితే డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి జామకాయ ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇంతకీ జామకాయలు డయాబెటిస్ ని ఎలా కంట్రోల్ చేస్తాయి అంటారా... జాములో తక్కువ స్థాయి కామిక్ ఇండెక్స్ ఉంటుంది దీనివల్ల జామకాయ తొందరగా జీర్ణం కాదు. దీని ఫలితంగా బాడీలో గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగి పోకుండా ఉంటాయి కాబట్టి ఇది షుగర్ పేషెంట్స్ కి సరైన ఆహారం అని చెప్పాలి. అంతేకాకుండా జామలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్లో షుగర్ లెవల్స్ ని తగిన మోతాదులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జామలో క్యాలరీలు తక్కువగా ఉండడంతో జామ తినడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
జామలో పొటాషియం శాతం ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ను కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుంది. ఇక విటమిన్ సి కూడా కమలా పండు కంటే జాములో ఎక్కువగా ఉంటుంది. దీంతో జామ తినడం వల్ల బాడీ లో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జామ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అయితే కొంతమంది జామను డైరెక్ట్ గా తినడం కంటే జ్యూస్ గా తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే జామ జ్యూస్ మార్కెట్లో టెట్రా పాకెట్లో లభిస్తున్నాయి. అయితే జామ జ్యూస్ లో ఉండేది 12 శాతం మాత్రమే. జామ జ్యూస్ తాగడం కంటే జామను డైరెక్టర్ తీసుకోవడమే మేలు అని చెబుతున్నారు నిపుణులు. నిపుణుల సలహాలు తీసుకుని ఇలాంటివి వారు చెప్పినట్లుగా తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

Tags
Health & Fitness