వైరల్ అవుతున్న శ్రీ రెడ్డి మసాజ్ వీడియో..


శ్రీరెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. స్టార్ అవుదామనుకొని సినీ ఫీల్డ్  కొచ్చి యూట్యూబ్ స్టార్ గా పేరును సంపాదించుకుంది.  ఈమె బ్యాగ్ గ్రౌండ్ ఎలా ఉన్న కానీ,సినిమా ఫీల్డ్ పైనే మోజు పడే చాలామంది అమ్మాయిలకు మేలు చేసిందనే చెప్పాలి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు పైనా జరుగుతున్న ఆకృత్య లు పైనా ఒక పోరాటాన్ని చేసిన ఈమె సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్, అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై రాళ్ళూ రువ్వి అయన ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక చెన్నైకి పారిపోయింది . 

చెన్నై కి వెళ్లినా కూడా అక్కడ కూడా కుదురుగా ఉండలేదు. అక్కడ కూడా వాడు అలాంటి వాడు ,వీడు ఇలాంటి వాడు అంటూ మల్లి అక్కడి అగ్ర హీరోలను టార్గెట్ చేసింది. తమిళ తమ్ముళ్లు మాత్రం తెలుగు వాళ్ళలా కాకుండా ఆమెకు బాగా బాధిత పూజ చేశారు. దానితో ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఇండస్ట్రీలో ఉన్న బడాబాబులను,హీరో లను  గెలుకుతూ వచ్చింది. ఇంకా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందరిపై కామెంట్స్ చేస్తూ వస్తుంది.

ఇకపోతే ఆమె హాట్ హాట్  ఫొటోలతో చాలామంది ఫాలోవర్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. అందరిపై కామెంట్స్ వస్తున్నా శ్రీ రెడ్డి తన ఫిజిక్ పై కూడా ఎక్కువ శ్రద్ద వహిస్తుంది. ఫిట్ నెస్ అంటూ జిమ్ లలో జాయిన్ అయ్యి తన బాడీ ఫీజిక్ బాగానే మైంటైన్ చేస్తూ వస్తుంది . ఇకపోతే ఈమె ప్రస్తుతం మసాజ్ సెంటర్ కు వెళ్ళింది. అక్కడ బాడీ మసాజ్ చేయించుకుంటూ ఒక వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. విడేమో ప్రస్తుతం సోషల్ మెడిలో వైరల్ అవుతుంది. స్మూత్ గా కాదు.. నాకు గట్టిగా కావలి అంటూ డబుల్ మీనింగ్ పదాలతో ఆమె మాటలు ఉండటంతో దాని మీనింగ్ ఎక్కడికో పోయింది.  మసాజ్ విత్ లేడీ ఫింగర్స్.. వాళ్లు మరీ స్మూత్గా నొక్కుతున్నారు.. నాకు నచ్చలేదుఅంటూ తనదైన శైలి కామెంట్ పెట్టింది శ్రీరెడ్డి. దీంతో ఆమె ఫ్యాన్ ఫాలోవర్స్ ఆహా ఓహో అంటూనేవాళ్లు సరిగా నొక్కకపోతే .. మాకు బాగావచ్చు శ్రీరెడ్డి మమ్మల్ని నొక్క వంటావాఅంటూ నెటిజన్లు నోరు వాడారు.. వీడియో ను మీరు పారి చుడండి.. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال