How to Develop Human Immunity Naturally



పాలల్లో బెల్లం కలుపుకుని తాగిగే ఇమ్యూనిటికి బూస్ట్దొరికొనట్లే.

 శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

 బెల్లంలో ఐరన్‌, పాలలోని కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

 కాల్షియం ఎముకలకు గట్టి బలాన్ని ఇస్తుంది.

బెల్లంలో సుక్రోజ్‌, గ్లూకోజ్‌, ఖనిజాలు ఉంటాయి.

 బెల్లాన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజానాలు ఉంటాయి.

పాలు, బెల్లంలో మినరల్అధికంగా ఉంటాయి.

 కాల్షియం ఎముకలకు గట్టి బలాన్ని ఇస్తుంది. బెల్లంలో సుక్రోజ్‌,గ్లూకోజ్‌, ఖనిజాలు ఉంటాయి.

 పాలల్లో లాక్టిక్యాసిడ్‌, ప్రొటీన్స్‌, కాల్షియం, విటమిన్, బి, డిలు ఉండడం వల్ల ఆరోగ్యపరంగా ఇవి రెండూ మంచివి.

 బెల్లం జీర్ణాశయ సంబంధిత వ్యాధులను దరి చేరనివ్వదు.

 బెల్లం తీసుకున్న వెంటనే జీర్ణమవుతుంది. అంతేగాక పొట్టలో గ్యాస్ను ఉత్పత్తి చేయదు.

 రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో చిన్న బెల్లం ముక్క వేసుకుని తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. ఆస్తామా నుండి కాపాడుతుంది.

 వర్షాకాలం, శీతాకాలం ఆస్తమా ఉన్న వారికి అంత మంచిగా ఉండదు. కారణం వాతావరణంలో ఉండే తేమ వారికి ఊపిరి ఆడనివ్వదు.

 ఇలాంటి వారు తమ శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానకి బయటకు వెళ్లే ముందు బెల్లం కలిపిన పాలను తీసుకోవాలి.

తినగలిగితే నల్ల నువ్వుల్లో బెల్లం వేసి తయారు చేసిన లడ్డులు తీసుకోవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال