Amavasya nadu sivuni pujiste kalige phalitham(అమావాస్య నాడు శివుని పూజిస్తే విశేష ఫలితం అని అంటారు ఎందుకు )



శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజేసోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు.

 మృత సంజీవన స్తోత్రం

 ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్

మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా ||

 సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్

మహాదేవస్య కవచం మృతసంజీవనామకం ||

 సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్

శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా ||

 వరాభయకరో యజ్వా సర్వదేవనిషేవితః

మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా ||

 దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః

సదాశివోగ్నిరూపీమాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా ||

 అష్టాదశభుజోపేతో దండాభయకరో విభుః

యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదావతు ||

 ఖడ్గాభయకరో ధీరో రక్షోగణనిషేవితః

రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదావతు ||

 పాశాభయభుజః సర్వరత్నాకరనిషేవితః

వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదావతు ||

 గదాభయకరః ప్రాణ నాయకః సర్వదాగతిః

వాయవ్యాం మారుతాత్మామాం శంకరః పాతు సర్వదా ||

 శంఖాభయకరస్థో మాం నాయకః పరమేశ్వరః

సర్వాత్మాంతరదిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః ||

 శూలాభయకరః సర్వ విద్యానామధినాయకః

ఈశానాత్మా తథైశాన్యాం పాతుమాం పరమేశ్వరః ||

 ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాధః సదావతు

శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః ||

భ్రూమధ్యం సర్వలోకేశస్త్రినేత్రో లోచనేవతు

భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః ||

నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః

జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోవతు ||

మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః

పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ ||

పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః

నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః ||

కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః

గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః ||

జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా

పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః ||

గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ

మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః ||

సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః

ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం దుర్లభమ్ ||

మృతసంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్

సహస్రావర్తనం చాస్య పురశ్చరణమీరితమ్ ||

యః పఠేచ్ఛృణుయాన్నిత్యం శ్రావయేత్సుసమాహితః

కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే ||

హస్తేన వాయదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ

ఆధయో వ్యాధయస్తస్య భవంతి కదాచన ||

కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా

అణిమాదిగుణైశ్వర్యం లభతే మానవోత్తమః ||

యుద్ధారంభే పఠిత్వేదమష్టావింశతివారకమ్

యుద్ధమధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే ||

బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై

విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా ||

ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్

అక్షయ్యం లభతే సౌఖ్యమిహలోకే పరత్ర ||

సర్వవ్యాధివినిర్మృక్తః సర్వరోగవివర్జితః

అజరామరణోభూత్వా సదా షోడశవార్షికః ||

విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్

తస్మాదిదం మహాగోప్యం కవచం సముదాహృతమ్ ||

మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్

మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال