Whatsup New Feature Now We Can Do Video Calls on Whatsup Web{ఇక వాట్సాప్ వెబ్లో వీడియో కాల్స్ చేసుకోవచ్చు )


సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ వెబ్లో కొత్త ఫీచర్ రానుంది. మెసేంజర్ రూంలతో వీడియో కాల్స్ను పరిచయం చేయనుంది

జూమ్ లాంటి ఇతర వీడియో ప్లాట్ ఫాంలకు ధీటుగా ఫేస్బుక్ గత నెలలో వీడియో కాన్ఫిరెన్స్ టూల్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాన్ని వాట్సప్ వెబ్ వర్షన్లోనూ చూడబోతున్నట్లు ప్రకటించింది. తాజాగా వాట్సాప్ వెబ్లో వీడియో కాల్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. వాట్సప్ వెబ్ వర్షన్ 2.2019.6 ద్వారా ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

మెసేంజర్ రూంల ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వొచ్చని.. అది కూడా పీసీలు, ల్యాప్టాప్ నుంచే కుదురుతుందని వాట్సాప్ ప్రకటనలో వెల్లడించింది. ఆప్షన్ అటాచ్ బటన్ పక్కనే ఇతర ఆప్షన్లతో పాటు కనిపిస్తుందని సమాచారం. న్యూ వర్షన్ యూజర్లందరికీ అందుబాటులో లేదు

డెవలప్మెంట్లోనే ఉండటంతో వాట్సప్ వెబ్, డెస్క్టాప్ అప్డేట్కు మరికొంత సమయం పడుతుంది. రిపోర్టు మేరకు వాట్సప్ యూజర్లకు ఫీచర్ అప్డేట్స్ ద్వారా న్యూ ఫీచర్ అందుబాటులోకి రావొచ్చు.

WABetaInfo
చేత గుర్తించబడిన రాబోయే ఫీచర్ పెద్ద సమూహాలతో వీడియో కాల్స్ చేయడానికి మేసెంజర్ రూమ్ వైపుకు మళ్ళిస్తుంది. ఇందుకు ఫేస్బుక్ సపోర్ట్ వుంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال