జబర్దస్త్
యాంకర్ అనసూయ ఇద్దరు పిల్లలకు
తల్లి అయినా కూడా కుర్రకారు
హృదయాలను కొల్లగొడుతూనే ఉంది. బుల్లి తెరపైనే
కాకుండా వెండి తెరపై కూడా
ఈఅమ్మడు సందడి అంతా ఇంతా
కాదు. అయితే లాక్ డౌన్
కారణంగా ఈ అమ్మడు గత
నెల రోజులుగా ఏ షోలు చేయక
పోవడంతో పాటు.. సోషల్ మీడియాలో ఎక్కువగా
జిడ్డు ఫేస్ తో ఏదో
ఒక పని చేస్తూ ఉన్న
వీడియోలను పోస్ట్ చేసింది. ఒక్క సారి మిమ్ములను
మేకప్ లో చూడాలనుకుంటున్నాం అంటూ
చాలా మంది కామెంట్స్ చేశారట.ఫ్యాన్స్ కోరిక మేరకు ఎట్టకేలకు
అనసూయ మేకప్ వేసుకుని చీర
కట్టుకుని లైవ్ లోకి వచ్చింది.
దాదాపుగా అరగంట పాటు సాగిన
ఈమె లైవ్ చాటింగ్ లో
ఫ్యాన్స్ కు ఫుల్ స్టఫ్
దొరికింది. ఆమె సిగ్గు పడటం..
హొయలు పోవడం.. కోపం.. నవ్వు.. చివరకు నడుమును నాభిని కూడా చూపించేసింది. కావాలని
కాకున్నా పొరపాటున అనసూయ నడుము నాభిని
చూపించింది. ఇప్పుడు ఆ విజువల్స్ కాస్త
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొత్తం లైవ్ వీడియోలో నుండి ఆ రెండు మూడు సెకన్లను కట్ చేసి కొందరు నెట్టింట తెగ షేర్స్ చేస్తున్నారు. అనసూయ కావాలని చేయకున్నా ఇప్పుడు అది వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆమె మాత్రం అయ్యో అంటూ తల పట్టుకుని ఉంటుంది. లైవ్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనే విషయం అనసూయకు ఇకపై అయినా అర్థం అవుతుందో చూడాలి. ఇక్కడ మరో విషయం ఏంటీ అంటే తన భర్త షార్ట్ లో ఉండగా ఆయన్ను కనిపించకుండా జాగ్రత్త పడ్డ అనసూయ నడుమును మాత్రం పాపం తెలియకుండానే చూపించేసిందని నెటిజన్స్ నవ్వుకుంటున్నారు.

Tags
Movie News