సాధారణంగా `కలబంద` తెలియని వారుండరు. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో, కుండీల్లో కూడా పెరుగుతుంది. కలబందలో ఉండే పోషకాలు, శరీరంలో ప్రమాదాలను మరమ్మత్తులను చేస్తాయి. మన శరీరం స్వస్తతకు గురైనపుడు నయం చెయటానికి కావాల్సిన పోషకాలు అన్ని కలబందలో ఉంటాయి. అయితే కలబంద ముఖ సౌందర్యాన్ని పెంచడంలోనే కాదు , శరీర బరువు తగ్గించటంలో కూడా కలబంద ముఖ్య పాత్ర పోషిస్తుంది.
గ్రీన్ టీలో ఒక స్పూన్ కలబంద జ్యూస్ కలుపుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు. ఇతర పదార్థాలేవీ కలపడానికి ఇష్టం లేకపోతే రోజూ గ్లాసు గోరువెచ్చటి నీటిలో రెండు స్పూన్ల కలబంద జ్యూస్ కలుపుకుని తాగొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్దిరోజుల్లోనే శరీర బరువులో మార్పు వస్తుంది. కావాలంటే కేవలం కలబంద రసాన్ని కూడా తీసుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కలబంద జ్యూస్లో యాంటీ-ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శరీరంలో చేరే హానికర కారకాలకు వ్యతిరేఖంగా పోరాడుతుంది. కలబంద మొక్కని సర్వ రోగాలకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. మనదేశంలో సౌందర్య ఉత్పత్తులలోను, ఆయుర్వేద వైద్యంలోను దీనిని ఎక్కుగా ఉపయోగిస్తున్నారు

Tags
Health & Fitness