యావత్
భారత్ దేశ ప్రేక్షకులు
ఎంతో కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు
చూస్తున్న చిత్రం 'ఇండియన్- 2'. దర్శకుడు శంకర్ ,శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.
కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న
ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్
నటిస్తున్న విషయం తెల్సిందే.శంకర్
దర్శకత్వంలో రెండు
పుష్కరాలకు ముందు వచ్చిన 'ఇండియన్'
చిత్రంకు ఇది సీక్వెల్ అనే
విషయం మనకందరికీ తెల్సిందే. ఇండియన్ -1 సినిమాలోని సేనాపతి పాత్ర 'ఇండియన్ 2'లో కూడా కొనసాగబోతున్నట్లు
ఇది వారికీ శంకర్ మీడియా కి
వివరించాడు .
ఈ ఇండియన్ -2 చిత్రంలో కమల్ హాసన్ 90 ఏళ్ల
సేనాపతి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో కమల
హాసన్ కి జోడీగా కాజల్
అగర్వాల్ అని కొందరు అంటున్నారు
. కనుక కాజల్ యంగ్ గా
కనిపించదు ఈ సినిమాలో . ఆమె
కూడా బామ్మగానే కనిపించబోతుందట.మీడియా సమాచారం
ప్రకారం 85 ఏళ్ల వయసు ఉండే
బామ్మ పాత్రలో కాజల్ కనిపించబోతున్నట్లుగా సమాచారం. శంకర్
తన ప్రతి సినిమాలో ప్రతి
పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. అలాగే
కాజల్ పాత్ర సేనాపతి భార్య
కనుక చాలా ప్రాముఖ్యత ఉండే
అవకాశం లేక పోలేదు .
కాజల్
బామ్మా పాత్ర కోసం ప్రముఖ
హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టులను రప్పించి
మరీ ఆమెకు మేకప్ వేయిస్తున్నారట.
ఇప్పటి వరకు కాజల్ షూట్
కు వెళ్లిందా లేదా అనేది ఇంకా
క్లారిటీ రాలేదు. కాజల్ తో పాటు
ఈ చిత్రంలో రకుల్ కూడా నటిస్తున్నట్లుగా
సమాచారం . వచ్చే సంవత్సరం విడుదల కాబోతున్న ఇండియన్ 2 చిత్రంతో కాజల్ ఎలాంటి గుర్తింపును
దక్కించుకుంటుందో చూడాలి మరి .
Tags
Movie News